ఈ ఐదు సూచనలు పాటిస్తే మోదీని దేశ ప్రజలు శభాష్ అంటారు: కేజ్రీవాల్

15-04-2016 Fri 16:03 | National
ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలు సెల్యూట్ చేయాలంటే ఓ ఐదు సూచనలు తప్పకుండా పాటించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ట్విట్టర్ లో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడేవారిని అన్ ఫాలో చేయాలని అన్నారు. * హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయాలని ఆయన సూచించారు. * ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి తప్ప, దొడ్డి దారిన ప్రభుత్వాలను కూలదోసి అధికారం చేపట్టకూడదని ఆయన చెప్పారు. * ఢిల్లీ ప్రజలు ప్రభుత్వ పాలనపై సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని అంగీకరించాలని ఆయన సూచించారు. * భారత్ మాతాకీ జై అనని వారిపై భౌతిక దాడులు చేయడం మానాలన్నారు. * ప్రజల ఆహారపుటలవాట్లలో జోక్యం చేసుకోవడం మానాలని ఆయన తెలిపారు. ఈ ఐదు సూత్రాలు పాటిస్తే ప్రజలు మోదీకి సెల్యూట్ చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more